
First Full Moon on January 25: రేపే మొదటి పౌర్ణమి మీరాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి..
First Full Moon on January 25: చంద్రుడు చల్లని గ్రహం. భావోద్వేగాలు, తల్లి, మానసిక ,ప్రవృత్తులతో సంబంధం కలిగి ఉంటుంది. చంద్రుని దివ్య కిరణాలు భూమిపై పడినప్పుడు పౌర్ణమిని పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు .
/telugu/spiritual/find-out-what-effect-on-each-zodiac-sign-tomorrows-first-full-moon-rn-121147 Jan 24, 2024, 02:28 PM IST