69th Film Fare Awards : సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డుల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న అవార్డులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు ఉంది. తాజాగా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించారు.
Star Heroine: ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. చిరు, బాలయ్య సహా అందరి స్టార్ హీరోలతో నటించింది. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్లో నంబర్ వన్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు ముగ్గురు స్టార్ హీరోలు.. ఓ క్రికెటర్‌తో ఎఫైర్ నడిపించింది. కానీ ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తోంది.
Fighter Collections: సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతికో రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్గా నటించిన మూవీ 'ఫైటర్'. దేశ భక్తి ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
Usha Uthup - Padma Bhushan: కేంద్రం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది పలు రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్రం. అందులో సినీ రంగం నుంచి వైజయంతిమాల బాలి, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌తో గౌరవిస్తే.. మిథున్ చక్రబర్తి, ఉషా ఉతుప్‌లకు కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Mithun Chakraborty - Padma Bhushan: తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి హీరోగా కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్‌ను కొన్నేళ్లు పాటు ఏలిన బెంగాలీ బాబు మిథున్ చక్రబర్తిని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Animal world wide closing collections: గతేడాది డిసెంబర్ 1న భారీగా విడుదలైన యానిమల్ మూవీ భారీ అంచనాలతో విడుదలై సంచలన విజయం సాదించింది.సందీప్ రెడ్డి వంగా యాక్షన్ కమ్ లవ్ సెంటిమెంట్‌తో తెరకెక్కించాడు.తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Prabhas - Salaar: బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని ప్రభాస్.. రీసెంట్గా విడుదలైన 'సలార్' మూవీతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి సంబంధించిన థ్రియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ హిందీ వెర్షన్లో ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
Hrithik Roshan - Fighter: హృతికో రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్గా నటించిన 'ఫైటర్' మూవీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ మూవీని ఆ సన్నివేశాల కారణంగా 'ఫైటర్' సినిమాకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఈ మూవీపై విడుదలై బ్యాన్ విధించాయి.
Pooja Hegde Latest Pics: పూజా హెగ్డే టాలీవుడ్లో నిన్న మొన్నటి వరకు హాట్ హీరోయిన్. అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్గా ముద్ర వేసుకుంది. తాజాగా ఈ భామ ఆకుపచ్చ కోకలో దర్శనమిచ్చి కిరాక్ పుట్టించింది.
PM Narendra Modi as Vishwa Netha: భారత దేశ ప్రధాన మంత్రిగా రెండు సార్లు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంతో అసలు సిసలు యుగ పురుషుడిగా జాతి జనుల చేత కీర్తించబడుతున్నారు. తాజాగా ఈయన జీవిత చరిత్రపై విశ్వనేతగా ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
Animal Collections: బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన్నాలతో తెరకెక్కిన యానిమల్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tiger 3 OTT Release: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీసులో రికార్డు కలెక్షన్లు చేస్తోంది. సల్మాన్‌కు మరో సూపర్ హిట్ అందించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sandeep Reddy: ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డి ఇప్పుడు బిజీ అయిపోయాడు. బాలీవుడ్లో రెండో సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి ఆ తరువాత వరుస సినిమాలతో షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bollywood: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు మల్లారెడ్డి బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ పని అయిపోయిందని చెబుతూ రణబీర్ కపూర్ ని హైదరాబాద్ కి వచ్చేయమని చెప్పడం హిందీ సినీ ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేస్తోంది..
Dhoom director death: బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ధూమ్ చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Lalu Prasad Yadav Biopic: ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ఎక్కువవుతున్నాయి. త్వరలోనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఆయన పాత్రలో ఎవరు నటించనున్నారంటే?
Karan Johar: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాలపై చేసిన వ్యాఖ్యలు వివాదమౌతున్నాయి. తెలుగు సినీ విమర్శకులు కరణ్ జోహార్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.
శనివారం అక్టోబర్ 14 న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా తన బంగారు ఫోన్ పోగొట్టుకున్నట్టు పోస్ట్ చేసింది.
Nayanthara Updates: లేడీ సూపర్ స్టార్ నయనతార రీసెంట్ గా జవాన్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.
ఎంతో మంది ఎదురుచూస్తున్న టైగర్3 సినిమా అప్డేట్ వచ్చేసింది. 'టైగర్ కా మెసేజ్' టీజర్‌తో సల్మాన్ ఖాన్ అదరగొట్టేసాడు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా నవంబర్ 10, 2023 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.