Sushant Singh Rajput Pet సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పెట్స్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఇంట్లో ఓ పెట్ కూడా ఉండేది. సుశాంత్ మరణించిన సమయంలో పెట్ విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ పెట్ ఇప్పుడు మరణించింది.
Karan Johar Latest Comments బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్, నిర్మాత అయిన కరణ్ జోహర్ తాజాగా సినిమాల్లోని హీరోలు, దర్శకుడు ఎలా ప్రాఫిట్స్ తీసుకుంటారు.. నిర్మాతలకు ఎలా మిగులుతుంది అనే విషయాల మీద స్పందించాడు.
Pathaan Trailer Leaks పఠాన్ సినిమా ట్రైలర్ ఇప్పుడు నెట్టింట్లో లీకైంది. పఠాన్ విజువల్స్, స్టంట్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
Urvashi Rautela Went to Kokilaben Hospital బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన రహస్య ప్రియుడు రిషభ్ పంత్‌కు ప్రమాదం జరగడంతో.. ఊర్వశీ తల్లడిల్లిపోతోంది. పంత్ కోసం తెగ ప్రార్థనలు చేస్తోంది.
Shah Rukh Khan Pathaan కింగ్ ఖాన్ షారుఖ్ తాజాగా ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు. ఆస్క్ ఎస్ఆర్కే పేరిట చాటింగ్ మొదలుపెట్టేశాడు. అయితే నెటిజన్లకు, తన అభిమానులకు షారుఖ్ ఇచ్చిన రిప్లైలు వైరల్ అవుతున్నాయి.
Cirkus Movie Day 1 Collections రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డేల కాంబినేషన్లో వచ్చిన సర్కస్ సినిమా బాలీవుడ్ అపజయాల పరంపరను కొనసాగించింది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అది కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది.
Saawariya Ranbir Kapoor రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్ కలిసి నటించిన సావరియా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. అయినా కూడా ఈ సినిమాతో ఇద్దరు స్టార్లుగా మారారు.
Nora Fatehi Defamation case బాలీవుడ్ భామలు మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖర్ రెండు వందల కోట్ల స్కాంలో భాగంగా నోరా ఫతేహి, జాక్వెలిన్లను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
Nadav Lapid at 53rd IFFI Goa ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా మీద ఇజ్రాయిల్ ఫిల్మ్ మేకర్ నాదవ్ లాపిడ్ దారుణంగా మాట్లాడాడు. అదో ప్రచార పర్వం, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రొజెక్ట్ చేసేలా ఉందని చెప్పుకొచ్చాడు.
Alia Bhatt Baby Shower Event Pics అలియా భట్ సీమంతం వేడుకలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. పసుపు డ్రెస్సులో అలియా భట్ ఎంతో అందంగా, నవ్వుతూ, హాయిగా ఉన్నట్టు కనిపించింది. అలియా రణ్‌బీర్ కపూర్ జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
KWK 7: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. కాఫీ విత్ కరణ్ 7లో విమానంలో సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ కరణ్ జోహర్ సంచలనం రేపాడు.
KRK alleges Hrithik Roshan showed him Kangana Ranaut’s private photos: హృతిక్ రోషన్ తనకు కంగనా ప్రైవేట్ ఫోటోలు చూపించాడని కమల్ ఆర్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద అద్భుతమైన టీజర్ విడుదలై హల్చల్ చేస్తోంది. పుల్ యాక్షన్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరి నటన పరిధి దాటేసింది.
Actress Kanishka Soni Marrys her self and Gives storing Reply To Trolls: బాలీవుడ్ నటీమణి ఒకరు తనను తాను పెళ్లి చేసుకుకోవడంతో పాటు సెక్స్ గురించి కూడా ఓపెన్ కామెంట్స్ చేసింది.
Fact Behind Makers to compensate distributors for Laal Singh Chaddha loss:‘లాల్ సింగ్ చద్దా’కి డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇచ్చారని, డబ్బు వెనక్కి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు
Rape Case FIR Filed on Singer Rahul Jain: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ పై తీవ్ర ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఆయన మీద ఏకంగా రేప్ కేసు నమోదయింది.
Akshay Kumar opens up about his Canadian citizenship: తన కెనడియన్ పౌరసత్వం గురించి, తన కెనడియన్ పాస్ పోర్ట్ గురించి అక్షయ్ కుమార్ ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ వివరాల్లోకి వెళితే
Raju Shrivastava Health Update: హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్ చేస్తూ ఉండగా గుండెపోటుతో హాస్పిటల్ పాలవగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.