Akhanda OTT Release: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌గా నిలిచింది. విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తాచాటింది. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచిచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది హాట్ స్టార్.
OTT Movies: కరోనా నేపథ్యంలో...మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి అలవాటుపడ్డారు. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.
Jai Balayya Song Craze: బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. ఈ నేపథ్యంలో సినిమాలోని 'జై బాలయ్య' సాంగ్ కు ముగ్గురు విదేశీ అమ్మాయిలు చిందులేసిన వీడియో తెగ వైరల్ అయింది.
కొత్త సంవత్సరం కానుకగా వస్తున్న 'అన్‌స్టాపబుల్' తాజా ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని రానున్నారు. ఇందుకు సంబందించిన మరో ప్రోమోను ఆహ తాజాగా వదిలింది. ఇందులో బాలకృష్ణ పాటకు రవితేజ డాన్స్ చేశారు.
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు నాగార్జునను తప్పించి.. మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. ఇదే నిజమయితే నటసింహం తన పంచ్ డైలాగులతో అభిమానులు అలరించడం ఖాయం.
Unstoppable Show: ఆహా ఓటీటిలో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో ఎపిసోడ్‌కు రవితేజ, గోపిచంద్ మలినేని గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమ్ అవనుంది.
Aha talk show Unstoppable latest episode : అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో దర్శకదిగ్గజం రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సందడి చేయనున్నారు. దీంతో బాలకృష్ణ, రాజమౌళి, కీరవాణి కాంబోలో రానున్న ఎపిసోడ్‌పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రాబోయే ఎపిసోడ్ కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
'అఖండ' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ సినిమా స్ట్రీమింగ్ కానుందట.
Balayya Babu fan died while watching Akhanda movie: అఖండ మూవీ వీక్షిస్తూ బాలయ్య బాబు అభిమాని మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్యామల థియేటర్లో ఆదివారం చోటుచేసుకుంది. బాలయ్య బాబు అభిమాని అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కి (Brain Stroke) గురైనట్టు తెలుస్తోంది.
Akhanda Movie: బాలయ్య 'అఖండ' మూవీ అఖండ విజయం సాధించింది. దీంతో త్వరలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనుంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఇద్దరు స్టార్ హీరోలు రానున్నట్లు సమాచారం.
Akhanda Movie Bulls : అఖండ మూవీలోని ఎద్దులతో.. బాలయ్య అరంగేట్రం కూడా మూవీలో అదిరిపోయింది. ఈ ఎద్దులు.. సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆ మూవీని చూసిన వారిలో చాలా మందికి ఆ గిత్తెలను ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.
NBK watching Akhanda movie: అఖండ మూవీ రివ్యూలు, టాక్ (Akhanda movie reviews in Telugu) వింటుంటే.. ఈ వీకెండ్లో అఖండ మూవీకి భారీ కలెక్షన్స్ ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.
Akhanda Release Review: బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు బాలయ్య సహా ‘అఖండ’ చిత్రయూనిట్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.
Akhanda Movie Review: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రం ‘అఖండ’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా.. నేడు (డిసెంబరు 2) థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? బాలకృష్ణ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకోవాలంటే ఈ సోషల్ మీడియా రివ్యూను చదివేయండి.
Akhanda Pre Release Event: నందమూరి బాలకృష్ణ లాగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరూ డైలాగులు చెప్పలేరని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ‘అఖండ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్.. బాలయ్య గురించి మాట్లాడారు.
Unstoppable Episode 2 Bloopers Video goes viral:సర్ చివరిలో తొడ కొట్టాలి అంటూ నాని అడగగా.. తొడ కొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్‌ని (Brand Ambassador) అంటూ బాలయ్య సమాధానం ఇస్తారు. తాను ఏ ఫంక్షన్‌కు వెళ్లినా గురువుగారు తొడకొట్టండి అని అంటారని.. ఇప్పుడెందుకు రా ఇవన్నీ అంటే ఒప్పుకోరని బాలకృష్ణ పేర్కొన్నారు.
Perni Nani: చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఎవరూ చంద్రబాబు సతీమణి పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అదంతా చంద్రబాబు డ్రామా అని ఆరోపించారు.
నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు శ్రుతీహాసన్ తీసుకునే పారితోషికంగా ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.