AP Exams: ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇంటర్ పరీక్షలకు అనుమతి : సుప్రీంకోర్టు

AP Exams: ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇంటర్ పరీక్షలకు అనుమతి : సుప్రీంకోర్టు

AP Exams: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఏపీలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

/telugu/ap/supreme-court-likely-to-give-permission-for-intermediate-exams-with-conditions-44266 Jun 22, 2021, 07:06 PM IST
AP SSC exams 2021: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ

AP SSC exams 2021: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ

AP 10th class exams schedule: అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 7వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులుచేర్పులు లేవని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.

/telugu/ap/ap-ssc-exams-2021-schedule-will-be-remained-same-minister-adimulapu-suresh-43110 May 15, 2021, 06:21 PM IST
AP 10th Board Exams 2021: ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్‌పై CoronaVirus ప్రభావం, తగ్గిన Syllabus, పేపర్లు

AP 10th Board Exams 2021: ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్‌పై CoronaVirus ప్రభావం, తగ్గిన Syllabus, పేపర్లు

AP 10th Board Exams from June 7 to June 16, 2021: పదో తరగతి విద్యార్థులకు 220 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా కేవలం 167 రోజులే నిర్వహించామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అందువల్ల 35శాతం సిలబస్ తగ్గించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

/telugu/ap/ap-10th-board-exams-from-june-7-to-june-16-2021-this-year-only-7-papers-39842 Feb 4, 2021, 02:09 PM IST
AP SSC Time Table 2021: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల, AP 10th Time Table 2021 కోసం క్లిక్ చేయండి

AP SSC Time Table 2021: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల, AP 10th Time Table 2021 కోసం క్లిక్ చేయండి

AP SSC Time Table 2021: AP 10th Class Exam 2021 Schedule Released: పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న ఏపీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.

/telugu/ap/ap-ssc-time-table-2021-ap-10th-class-exam-2021-schedule-released-39794 Feb 3, 2021, 05:21 PM IST
AP SSC exams: పదో తరగతి విద్యార్థులంతా పాస్

AP SSC exams: పదో తరగతి విద్యార్థులంతా పాస్

AP SSC Exams 2020 | అమరావతి: కరోనా వైరస్ (CORONAVIRUS) విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP govt) కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే.. వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదో తరగతితో పాటు (10th Class exams), ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (Inter supplementary exams) పరీక్షలను రద్దు చేసింది.

/telugu/ap/ap-ssc-and-inter-supplementary-exams-2020-cancelled-students-will-be-promoted-22564 Jun 20, 2020, 07:18 PM IST
AP SSC Exams: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

AP SSC Exams: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు.

/telugu/ap/andhra-pradesh-government-postpones-ssc-exams-due-to-coronavirus-lockdown-19926 Mar 24, 2020, 12:52 PM IST