Planet Parade 2025 Effect On Zodiac Signs: సాధారణంగా ఏ గ్రహం రాశి మారినా 12 రాశులపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. అయితే ఫిబ్రవరి 28 అత్యంత అరుదైన యోగం ఏర్పడుతుంది. ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపుగా రానున్నాయి. ఈ నేపథ్యంలో 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
గ్రహాలు రాశి మారినప్పుడు అది కొన్ని రాశులపై శుభ, మరికొన్ని రాశులపై అశుభ ప్రభావం కలుగుతుంది. శుక్రుడు, కుజుడు, బృహస్పతి, బుధుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలో రానున్నాయి.
2025 ఫిబ్రవరి 28వ తేదీన ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపుగా కనిపించని ఉన్నాయి. దీంతో ఇది ఒక ఖగోళ అద్భుతం అని చెప్పాలి.
అయితే ఇలా జరగటం వల్ల 12 రాశులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఏడు గ్రహాలు ఇలా కలిసినప్పుడు రాశుల వ్యక్తిగత కెరీర్ పై ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా సింహం, మేషం, ధనస్సు రాశి వారికి శక్తి పెరుగుతుంది. ఇక కన్యా, వృషభం, మకర రాశి వారికి స్థిరత్వం పెరుగుతుంది.
ఇక కర్కాటక రాశి, మీనా, వృశ్చిక రాశిలో భావోద్వేగాలు పెరుగుతాయి. వీరికిలో అత్యంత మార్పులు చూస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)