Salman Khan Tamannaah: సల్మాన్ ఖాన్ తో తమన్నా పూల్ పార్టీ.. చాక్లెట్ పూసుకొని..స్విమ్మింగ్ చేస్తూ..!

Salman Khan Tamannaah viral photos: సల్మాన్ ఖాన్, తమన్నా.. ఇద్దరూ కూడా పాన్ ఇండియా పరంగా ఎంతో క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్స్. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే.. నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటుంది అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమా బదులు వీరిద్దరి ఫోటోలు ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. 

1 /5

నార్త్ ఇండియాలో సూపర్ స్టార్ ఎవరు అంటే.. తప్పకుండా గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఈ హీరో చేసింది హిందీ సినిమాలే అయినా కానీ.. ప్రపంచం మొత్తం సుపరిచితుడే. తెలుగులో కూడా ఈయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. 

2 /5

మరో పక్క తమన్న గురించి అసలు పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం.. ఇలా దాదాపు అన్ని భాషలలోనూ నటించింది ఈ హీరోయిన్. 

3 /5

కాగా సల్మాన్ ఖాన్, తమన్నా కలిసి ఒక పాన్ ఇండియా సినిమా చేస్తే.. అది తప్పకుండా అందరినీ మెప్పించడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా సెట్ అవుతుంది అనేది ఎంతోమంది నమ్మకం. 

4 /5

ఈ క్రమంలో వీరిద్దరి ఫోటోలు కాస్త వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఫోటోలలో ఇద్దరు కూడా పూల్ పార్టీ చేసుకుంటూ కనిపించారు. ముఖ్యంగా ఇద్దరూ కూడా చాక్లెట్ పూసుకొని కనిపించారు

5 /5

అసలు వీరిద్దరూ ఏంటి ఇలాంటి ఫోటోలు ఏంటి.. ఏమన్నా సినిమా తీస్తున్నారా అని అభిమానులు ఆరా తీయగా.. తీరాలి ఏ ఐ ఫోటోలు అని తేలాయి. ప్రస్తుతం ఈ ఏ ఐ ఫోటోల తంటు ఎక్కువ అవుతూ ఉండడంతో.. అసలు ఏది నిజం ఏది అబద్దం తెలియకుండా పోతోంది అనేది ఎంతోమంది వాదన.